Celebrity Cricket League Season 6
Telugu Warriors vs Karnataka Bulldozers, Finals
తెలుగు వారియర్స్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్, ఫైనల్స్
కర్ణాటక బుల్డోజర్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లు నష్ట పోయి 207 పరుగులు చేసింది. ధ్రువ శర్మ 50 బంతులలో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
తెలుగు వారియర్స్ 208 పరుగుల లక్ష్యంగా మొదటి ఓవర్ నుంచి గట్టి పోటిగా పరుగులు సాధించి చివరకు 17. ఓవర్లలో 211 పరుగులు చేసి ఒక వికెట్ నష్ట పోయి, లక్ష్యాన్ని సాధించారు. సచిన్ జోషి 49 బంతులలో 114 పరుగులు చేసారు. ఈయన విజయంలో కీలక పాత్ర పోషించారు.

No comments:
Post a Comment