Kurchi Madathapetti Full Video Song - Guntur Kaaram | Mahesh Babu - Sreeleela | Thaman S - Trivikram
కుర్చీ మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ - గుంటూరు కారం సినిమా | మహేష్ బాబు - శ్రీలీల | థమన్ స్ - త్రివిక్రమ్
కుర్చీ మడత పెట్టి లిరిక్స్
రాజమండ్రి రాగ మంజరి
మాయం పేరు తెల్వనోళ్ళు
లేరు మేస్త్రి
కళాకార్ల ఫ్యామిలీ మరి
నీ గజ్జ కడితే నిద్రపోదు
నిండా రాతిరి
సోకులాడి స్వప్న సుందరి
నీ మడతచూపు
మాపటేల మల్లె పందిరి
రచ్చ రాజుకుండే ఊపిరి
నీ వంక చూస్తే
గుండెలోన ది రి దిరి దిరి
ఈ తూనిగ నడుములోన తూటాలెత్తి
తుపాకి పేల్చినవే తింగరి చిట్టి
మగజాతినట్ట మడత పెట్టి
ఆ కుర్చీ నీ మడత పెట్టి
ఆ కుర్చీ నీ మడత పెట్టి
మడత పెట్టి మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మడత పెట్టి
మ మ మడతపెట్టి
మా మ మడతపెట్టి...
దానికేమో మరి దానికేమో
దానికేమో మేకల్ ఎస్టీవి
మరి నాకేమో సన్న బియ్యం
నూకలిస్తివి
మేకలేమో వందలుగా
మందలుగా పెరిగిపాయి
నాకచ్చిన నూకలేమో
ఒక్కపూటకి కరిగిపాయె
ఆడ పచ్చరాళ్ల జూకలిస్తీవి
మరి నాకేమో చుక్కగాల్ల
కోకలిస్తివి
దాని చెవిలో జూకలేమో
దగ దగ మెరిసిపాయ
నాకు పెట్టిన కోకలేమో
పిలికలై చెరిగిపాయె
ఎమ్ రసిక రాజువోమరి
నా దాసు బావ నీతో
యేపుడు ఇంకా కిర్కిరి
ఎమ్ రసిక రాజువోమరి
నా దాసు బావ నీతో
యేపుడు ఇంకా కిర్కిరి
ఆ కుర్చీ నీ మడతపెట్టి
మడత మ మ మడతపెట్టి
మడత మ మ మడతపెట్టి
మ మ మడతపెట్టి
మా మ మడతపెట్టి...
సో సో సో సోకులాడి స్వప్న సుందరి
మడత పెట్టి మడత పెట్టి
మాపాలేల మల్లె పందిరి
మడత పెట్టి మడత పెట్టి
రచ్చ రాజుకుండే ఊపిరి
మడత పెట్టి మడత పెట్టి
గుండెలోన ది రి ది డి దిరి ది
మడత పెట్టి మ మ మ మ
మడత పెట్టి మ మ మ మ
మడత పెట్టి మడత పెట్టి..
ఆ కుర్చీ మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి