కిక్ 2 పాటల విడుదల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది.
ఈ సినిమా కు సురేందర్ రెడ్డి దర్శకుడు, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత, తమన్ స్వరకర్త.
ఈ చిత్రానికి రవితేజ కధానాయకుడు, రకుల్ ప్రీత్ సింగ్ కధానాయక.
తెలుగు సినిమాల బ్లాగ్ - Action, Drama , Comedy, Romance, Scientific and Horror movies from Telugu Movies Songs Blog - తెలుగు సినిమాల ప్రపంచం
No comments:
Post a Comment