బ్రూస్ లీ సినిమా ఆడియో రిలీజ్: రామ్ చరణ్, రకుల్ ప్రీతి సింగ్ నటీ నటులు, ముఖ్య పాత్రలో మెగాస్టార్ చిరంజీవి
శ్రీను వైట్ల దర్శకత్వం - నిర్మాత డి వి వి దానయ్య
సి సి యల్ 5 విజేతలు తెలుగు వారియర్స్
ఫైనల్ లో చెన్నై రైనోస్ కు పరాజయం.
ఐదేళ్ళు గా ఎదురుచూస్తున్న కల నెరవేరింది.
133 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించారు.
సుధీర్ బాబు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపిక య్యారు.