Pallavi Prashanth emerged as the winner of Bigg Boss Telugu Season 7, securing the title after a 15-week thrilling competition. The finalists included Priyanka Jain, Arjun Ambati, Amardeep Chaudhary, Prince Yawar, and Sivaji. Hosted by Nagarjuna, the season concluded with Pallavi Prashanth receiving a prize of 50 lakhs.
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా అవతరించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. 105 రోజుల పాటు సాగిన ఆటలో పల్లవి ప్రశాంత్‌ని విజయం వరించింది. అమర్ దీప్ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకోకగా.. ప్రశాంత్‌కి బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ దక్కింది.